Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై వైకాపా కుట్రలు: తుడా ఛైర్మన్

Follow Udayam on Google
రూప దేవి Aug 11, 2026 12:19 PM తిరుపతిGeneral
డీఎస్సీపై వైకాపా కుట్రలు: తుడా ఛైర్మన్ - Udayam
డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. దీనివల్ల ఎంపికైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీనైనా తెచ్చారా అని ప్రశ్నించిన ఆయన, కూటమి ప్రభుత్వం మొదటి రోజే పెన్షన్లు ఇస్తోందన్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు.

Comments

G
Loading comments...