Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ పర్యటనకు వైసీపీ నేతల సమీక్ష

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 12, 2026 10:14 AM కర్నూలుGeneral
జగన్‌ పర్యటనకు వైసీపీ నేతల సమీక్ష - Udayam
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 13న కర్నూలులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌ రెడ్డి పార్టీ నేతలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో హఫీజ్‌ ఖాన్‌, బీవై రామయ్య, ఎస్వీ విజయ మనోహరి, కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...