Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ పార్టీల పాటలపై నిషేధం లేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 8:30 PM హైదరాబాద్General
వినాయక నిమజ్జనంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టొద్దని తాను చెప్పలేదని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్యాంట్లు విప్పి అసభ్యంగా డ్యాన్స్‌ చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జన వేడుకల్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...