Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా స్వాములు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 2:13 PM కర్నూలుGeneral
వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా స్వాములు - Udayam
వైసీపీ కర్నూలు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా జి. స్వాములును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కోడుమూరు నియోజకవర్గం రజక విభాగం అధ్యక్షుడిగా చాకలి సురేశ్, ఆదోని రజక విభాగం అధ్యక్షుడిగా చాకలి వెంకటేశ్‌ను కూడా నియమించింది. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధితో పాటు న్యాయపరంగా కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...