Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులుప్పలపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 4:48 PM ప్రకాశం General
నాగులుప్పలపాడులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం - Udayam
నాగులుప్పలపాడు బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున వైఎస్సార్ విగ్రహానికి గుండ్లకమ్మ జలాలతో అభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రతి హామీని అమలు చేసిన మాటతప్పని, మడమతిప్పని నేతగా నిలిచారని నాగార్జున తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...