వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్ వివేకా హత్య కేసు: సునీత పిటిషన్ కొట్టివేత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించాలని ఆమె కోరారు.
ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముగించామని సీబీఐ అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశిస్తేనే తదుపరి దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలైంది.
Comments
Loading comments...