వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో సీఐ నాగరాజు వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆత్మహత్యకు ముందు క్రాంతికుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియోపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడైన సీఐ నాగరాజు వేధింపులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

