Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే వేదికపై బాబు, పవన్, కేంద్రమంత్రి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 02, 2026 12:14 PM తిరుపతిGeneral
ఒకే వేదికపై బాబు, పవన్, కేంద్రమంత్రి - Udayam
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘VB-G RAM-G’ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ.312కు పెంచడంతో పాటు, పనిదినాలను 125 రోజులకు పొడిగించారు.

Comments

G
Loading comments...