Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 20 వరకు హజ్ దరఖాస్తుల గడువు

పవని రెడ్డి Jul 02, 2026 6:26 AM అమరావతి 3 viewsabout 2 hours ago
ఈ నెల 20 వరకు హజ్ దరఖాస్తుల గడువు - Udayam Digital
పవిత్ర హజ్ యాత్ర-2027 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు రాష్ట్ర మంత్రి ఫరూక్ తెలిపారు. ముస్లింలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గత ఏడాది యాత్రకు వెళ్లిన 1,987 మందికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని, ఇది వారి ప్రయాణ భారాన్ని తగ్గించిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...