Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి సేవలో మంత్రి నారా లోకేశ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 02, 2026 11:55 AM తిరుపతిGeneral
శ్రీవారి సేవలో మంత్రి నారా లోకేశ్ - Udayam
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన స్వామివారి విశేష తిరుప్పావడ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్న లోకేశ్‌కు, అధికారులు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.

Comments

G
Loading comments...