వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా డోన్ హైవేపై తెల్లవారుజామున పందుల లోడ్ వాహనంలో వెళ్తున్న దొంగలు రాళ్లు, సీసాలతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘర్షణలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసమవగా, దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

