Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పులుంటే చెప్పండి.. సరిదిద్దుకుంటా: నారా లోకేశ్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 12:36 PM చిత్తూరుGeneral
తప్పులుంటే చెప్పండి.. సరిదిద్దుకుంటా: నారా లోకేశ్ - Udayam
తాను తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా నుంచే చంద్రబాబు ప్రస్థానం ప్రారంభమైందన్నారు. మద్యం, ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన వైకాపా నేతలను ప్రజలు జీరో చేశారని దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...