Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్ల మోసం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 02, 2026 11:36 AM విశాఖపట్నంGeneral
ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్ల మోసం - Udayam
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట వాట్సప్ ద్వారా నమ్మించి విశాఖకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.22 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కమీషన్ ఆశతో ఫేక్ కంపెనీ పేరిట కరెంట్ ఖాతా తెరిచి నేరగాళ్లకు సహకరించిన బెంగళూరుకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...