Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి

భవేష్ కుమార్ Jul 02, 2026 6:08 AM విశాఖపట్నం 3 viewsabout 1 hour ago
ఆర్టీసీ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి - Udayam Digital
విశాఖ వడ్లపూడి ఫ్లైఓవర్‌పై బైక్‌ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో అన్నదమ్ములు సతీష్, గిరీష్ అక్కడికక్కడే మృతిచెందారు. అనకాపల్లిలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. కొడుకులు వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయారని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...