Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులకు వైఎస్ జగన్

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:30 AM కడపGeneral
పులివెందులకు వైఎస్ జగన్ - Udayam
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో పులివెందుల పర్యటనకు రానున్నారు. 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 2న ఉదయం 7 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పిస్తారు.

Comments

G
Loading comments...