Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తాడేపల్లికి వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 10:11 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
నేడు తాడేపల్లికి వైఎస్‌ జగన్‌ - Udayam
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 7.10 గంటలకు బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 8.30 గంటలకు తాడేపల్లి నివాసానికి బయలుదేరి ఉదయం 9 గంటకు చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...