వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ సగటు ఆయుర్దాయం కరోనా మహమ్మారి కంటే ముందునాటి స్థాయికి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది.
అయితే మంచి ఆరోగ్యంతో జీవించే పరిస్థితి మాత్రం మందకొడిగా మెరుగవుతోందని, ప్రపంచంలో అత్యధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఆ సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

