వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే కార్డుతో ప్రయాణించే 'కామన్ మొబిలిటీ పాస్'ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ ఉమ్మడి పాస్‌లతో పాటు డిజిటల్ టికెట్ల కోసం 'మీ టికెట్' యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని, ఇది ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

