Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ ఆయుధాల చోరీ.. నిందితుడు మల్లేశ్ విచారణలో విస్తుపోయే నిజాలు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:22 PM హైదరాబాద్General
ఆర్మీ ఆయుధాల చోరీ.. నిందితుడు మల్లేశ్ విచారణలో విస్తుపోయే నిజాలు - Udayam
బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను పోలీసులు విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వెబ్‌సిరీస్‌ల స్ఫూర్తితో తోటి జవాన్ల సహకారంతో ఈ భారీ చోరీకి పథకం వేసి, ఆయుధాలను స్వగ్రామానికి తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Comments

G
Loading comments...