వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకైన ఈ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ప్రతి అక్కాచెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు లభించాలని, కుటుంబాల్లో సంతోషం, ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని జగన్ కోరుకున్నారు.
Comments
Loading comments...

