Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:33 AM అమరావతిGeneral
నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం - Udayam
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయన సమకాలీన అంశాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు.

Comments

G
Loading comments...