Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకల బీచ్‌లో తీవ్ర విషాదం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:26 PM ప్రకాశం General
పాకల బీచ్‌లో తీవ్ర విషాదం - Udayam
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గల్లయిన మిగతా ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను మహేష్, తేజగా గుర్తించగా.. యువకుల అకస్మాత్ మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...