వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలోని సత్రాల నిర్వహణను టూరిజానికి బదిలీ చేయాలనే కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవిత్ర ధార్మికక్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
మైసూరు మహారాజులు కేటాయించిన స్థలంలో నిర్మించిన వసతి గదుల విషయంలో ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. కర్ణాటక ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

