వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు యువకులు అలల తాకిడికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అదే సమయంలో అలల్లో కొట్టుకుపోతున్న మరో ముగ్గురిని మెరైన్ పోలీసులు రక్షించారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడికి స్థానికులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
Comments
Loading comments...

