Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబు కపట నాటకానికి కోర్టులో

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:56 AM అమరావతిGeneral
బాబు కపట నాటకానికి కోర్టులో - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న గత తీర్పులను బేఖాతరు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే జీవోలు ఇచ్చారని కోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...