Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక పోరుకు ఎస్ఈసీ ప్రణాళిక

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:12 PM విజయనగరంGeneral
స్థానిక పోరుకు ఎస్ఈసీ ప్రణాళిక - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వివరాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో, మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం లక్షకు పైగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Comments

G
Loading comments...