Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమటిరెడ్డి మానవత్వం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:14 PM హైదరాబాద్General
కోమటిరెడ్డి మానవత్వం - Udayam
వినికిడి, మాటల సమస్యతో బాధపడుతున్న నిరుపేద చిన్నారికి వైద్య చికిత్స కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తక్షణ సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు అండగా నిలిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నల్గొండ జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన దంపతుల చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.

Comments

G
Loading comments...