Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక పోరుకు సిద్ధం: బాబు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 5:10 PM అమరావతిGeneral
స్థానిక పోరుకు సిద్ధం: బాబు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, నవంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. స్థానిక పోరులో శూన్య శాతం పొరపాట్లకు తావులేకుండా, 100 శాతం విజయమే లక్ష్యంగా చురుగ్గా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...