వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు.
ఓటర్ల నమోదు, విస్తృత ప్రచారంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని మంత్రులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

