వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడి నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలకు చంద్రబాబే నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం అత్యంత దారుణమని జగన్ తాడేపల్లిలో ఆవేదన వ్యక్తం చేశారు
Comments
Loading comments...

