Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైడిభీమవరం చేరుకున్న వైఎస్ జగన్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 6:01 PM విశాఖపట్నంGeneral
పైడిభీమవరం చేరుకున్న వైఎస్ జగన్ - Udayam
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షల మధ్య కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై నినాదాలు చేశారు. అనంతరం జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

Comments

G
Loading comments...