వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం యర్రగుంట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు సందు మహేంద్ర కుమార్ రూ.25 వేల విలువైన మైక్‌సెట్‌ను విరాళంగా అందజేశారు.
తన జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేసి, చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని సందు మహేంద్ర ను అభినందించారు
Comments
Loading comments...

