వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలం యరగడవలస గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. బుధవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వివరించి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పరమేశు పాల్గొన్నారు.
Comments
Loading comments...

