వార్తలకు తిరిగి వెళ్లండి

యువత గొంతు నొక్కితే రాజకీయ పతనం తప్పదని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పక్షాన్ని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

