Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణ యాప్స్‌, గేమ్స్‌ వలలో యువత

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 11:49 AM జగిత్యాలGeneral
రుణ యాప్స్‌, గేమ్స్‌ వలలో యువత - Udayam
ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లు, ఇన్‌స్టంట్‌ రుణ యాప్స్‌ కారణంగా కొందరు యువకులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గేమ్స్‌ కోసం తీసుకున్న అప్పులు చెల్లించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల ఆర్థిక లావాదేవీలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...