Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వ్యవహారంలో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 9:32 AM ఆదిలాబాద్General
ప్రేమ వ్యవహారంలో యువకుడి ఆత్మహత్య - Udayam
వరంగల్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్‌(26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి కుటుంబసభ్యులు ఆమెను మర్చిపోవాలని హెచ్చరించారని, ఆ తర్వాత యువతి ఫోన్‌ ఎత్తకపోవడంతో అతడు మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ గురువారం మృతి చెందాడు. ప్రేమ పేరుతో తన కుమారుడిని మోసం చేశారని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...