వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవరం మండలం కల్లుపల్లెకు చెందిన యుగంధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం ఉంది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

