Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల తీరుతో యువకుడి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:07 AM గుంటూరుGeneral
పోలీసుల తీరుతో యువకుడి ఆత్మహత్యాయత్నం - Udayam
గుంటూరుకు చెందిన షేక్‌ బాజీ బాబావలీ పోలీసుల తీరుతో మనస్తాపానికి గురై మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆరుగురి వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...