Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో కరెంట్ కోసం అధికారుల కాళ్లపై పడ్డ రైతులు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:53 PM మెదక్General
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు ఆందోళనకు దిగారు. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన ట్రాన్స్‌కో AD, AEల కాళ్లపై పడి కరెంట్ ఇవ్వాలని వేడుకున్నారు. కరెంట్ కోతలతో పొట్ట దశలోని పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు నష్టపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...