వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం కాలేజీలో మంగళవారం విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయికి యువత దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ జావలి సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డీఎస్పీ అష్రాఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

