వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం RRB HR హైస్కూల్‌లో గురువారం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఈగల్ సెల్ అధికారులు విద్యార్థులకు సూచించారు.
గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యం, భవిష్యత్తుపై వాటి ప్రభావాన్ని వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

