Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 18, 2026 9:10 AM వరంగల్General
యువకుడిని కాపాడిన 108 సిబ్బంది - Udayam
ములుగు జిల్లాలో రహదారి సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామానికి 108 సిబ్బంది నడుచుకుంటూ వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న గిరిజన యువకుడిని డోలీలో రెండు కిలోమీటర్లు మోసుకొచ్చారు. అంబులెన్స్‌లో అత్యవసర వైద్యం అందించి, ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...