Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఉచిత వైద్యం

స్వాతి రెడ్డి Jul 18, 2026 10:30 AM హైదరాబాద్about 1 hour ago
ఉద్యోగులకు ఉచిత వైద్యం - Udayam Digital
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ఉద్దేశించిన ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌’ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. డిజిటల్ హెల్త్ కార్డులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా 1816 రకాల ఉచిత చికిత్సలు అందుతాయి. దీనివల్ల దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.

Comments

G
Loading comments...