వార్తలకు తిరిగి వెళ్లండి
మీనాక్షి చౌదరి కొత్త చిత్రాలు

నటి మీనాక్షి చౌదరి హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో శుక్రవారం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాగచైతన్యతో చేస్తున్న సినిమా చివరి దశకు చేరిందని, కార్తితోనూ మరో చిత్రం చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...