వార్తలకు తిరిగి వెళ్లండి
పట్టణ పేదలకు సొంతింటి వరం

తెలంగాణ పట్టణ పేదలకు 2BHK తరహా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 'ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ' పథకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తూ పాలనాపరమైన ఆమోదం తెలిపింది.
ఇళ్ల అనుమతుల్లో జాప్యం నివారించేందుకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ ఇళ్లకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ ఛార్జీల నుండి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది.
Comments
Loading comments...