Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమంలో గంజాయి సాగు: స్వామీజీ అరెస్ట్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 18, 2026 9:59 AM ములుగు General
ఆశ్రమంలో గంజాయి సాగు: స్వామీజీ అరెస్ట్ - Udayam
ములుగు జిల్లా గోవిందరావుపేట శివారు ఆశ్రమంలో ఆధ్యాత్మికం ముసుగులో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న కాశీకి చెందిన స్వామీజీ శ్రీరామ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి, ప్రాంగణంలోని 36 గంజాయి మొక్కలను, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...