Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువశక్తి గెలిచిందన్న ప్రశాంత్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 25, 2026 8:31 PM నిజామాబాద్General
యువశక్తి గెలిచిందన్న ప్రశాంత్ - Udayam
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత శాంతియుత పోరాటానికి దక్కిన విజయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం విద్యార్థులు చేసిన ఉద్యమం ఫలించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్బంధాలకు యువత వెనక్కి తగ్గలేదని చెప్పారు. పరీక్షల పారదర్శకత, విద్యా వ్యవస్థ విశ్వసనీయత కోసం కేంద్రం సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...