Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో యువశక్తి సమ్మేళనం

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 6:57 PM జనగామ General
జనగామలో యువశక్తి సమ్మేళనం - Udayam
జనగామలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులు కాచం రమేష్‌ మరియు డా. మామిడాల ఇస్తరి మాట్లాడుతూ యువత మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, హిందూ వాహిని, భజరంగ్‌ దళ్‌, బీజేవైఎం నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...