Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరులో యువకుడు అదృశ్యం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:47 AM సంగారెడ్డిGeneral
పటాన్‌చెరులో యువకుడు అదృశ్యం - Udayam
పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సాయిరాం నగర్‌కు చెందిన ముఖేష్‌ కుమార్‌ (25) అదృశ్యమయ్యాడు. ఈ నెల 26న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముఖేష్‌ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...