Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకాక్‌లో భారీ వరదలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:38 PM అంతర్జాతీయంGeneral
మూడు రోజుల్లో 30 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదవడంతో బ్యాంకాక్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరద నీరు చేరడంతో ఇళ్లు, కార్లు నీటమునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...